Karnataka Farmer : ప్రభుత్వ ఆఫీసుల్లో పైసలివ్వనిదే ఏ పని కాదన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. అన్నం పెట్టే రైతన్నను లంచం డిమాండ్ చేశాడో ప్రభుత్వోద్యోగి.
Anand Mahindra - Thar: లగ్జరీ కారుతో పొలం దున్నడం గురించి ఎవరైనా ఎప్పుడైనా విన్నారా? స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఈ రెండింటి కలయికలో ఉన్న మహీంద్రా థార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Dog Dispute: తమిళనాడులో ఘోరం జరిగింది. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కుక్కను కుక్క అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టి చంపారు. సాధారణంగా పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డీ సామాజిక వర్గం వర్సెస్ కమ్మ సామాజిక వర్గం మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.. ఆ సామాజిక వర్గాలు ఎంత వరకు వీటిని పట్టించుకుంటారో తెలియదు.. కానీ, నేతల మాత్రం.. ఆరోపణలు, విమర్శలు చేసే సమయంలో.. మీ సామాజిక వర్గం.. ఆ సామాజిక వర్గం అనే పేర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అయితే, ఇవాళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..…
Gujarat: రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పంట పండుతోంది. ఈ క్రమంలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు రూ.630.34కోట్ల పరిహారం ప్రకటించింది.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. ఇది ఒక వ్యాపార ప్రకటనే కావొచ్చు.. కానీ, ఓ రైతుకు చేసిన ఆలోచన.. అతడిని కష్టాల్లోకి నెట్టింది.. ఏకంగా రెండు రోజుల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి.. దాదాపు 320 కిలోమీటర్లు గాల్లోనే ప్రయాణం చేసిన తర్వాత.. అతడిని కాపాడారు పోలీసులు… ఇంతకీ.. రైతుకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి? ఎలా బెడిసికొట్టింది…? ఇంతకీ ఏం జరిగింది..? అతడిని ఎలా కాపాడారు అనే వివరాల్లోకి వెళ్తే.. Read Also:Balapur Ganesh…