ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి కాస్త డిఫరెంట్ రివ్యూస్ రావడం వెనక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కూడా నెగటివ్ రివ్యూ పై ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. సినిమా ఎలా ఉన్నా.. ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటంటని సోషల్ మీడియాలో కూడా అనేక వాదనలు…
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు.…
Theatres see families after a long time for Parasuram’s Family Star: ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారని చెప్పాలి. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది. నిజానికి క్రిటిక్స్ అందరూ సినిమా గురించి మిశ్రమంగా స్పందించారు. అయితే అందుకు భిన్నంగా…
Family Star Movie Telecast Partner is Star Maa: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.…
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్.. డైరెక్టర్ పరుశురాం తెరకేక్కించిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారించారు.. ఈ సినిమా ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది.. మొదటి నుంచి సినిమాకు మంచి టాక్ ఇప్పుడు కూడా అదే టాక్ ను అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టాడా.. జనాలు ఏం చెబుతున్నారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. సినిమా ఫస్ట్ ఆఫ్ కన్నా సెకండ్ ఆఫ్ బాగుందా…
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. రేపు విడుదల కాబోతుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ గట్టిగానే చేస్తున్నారు.. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలు నిర్వహించారు.. అలాగే బుల్లితెర పై కూడా ‘ఫ్యామిలీ స్టార్ ‘ టీమ్ సందడి చేశారు.. తాజాగా జరిగిన స్టార్ మా ఉగాది స్పెషల్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండతో పాటు నిర్మాత దిల్ రాజు తన ఫ్యామిలీ పాటు గెస్టుగా వెళ్లారు..…
Mrunal Thakur on Telugu Language: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చానని తెలిపారు. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని తాను అనుకున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. సీతారామం అనంతరం ‘హాయ్ నాన్న’తో మంచి హిట్ అందుకున్న…
Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.…
టాలీవుడ్ లో ప్రతివారం సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అవ్వగా, కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ వారం కూడా ఎక్కువగానే సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ హీరో సినిమాలు విడుదల కాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాను…