Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Vijay Deverakonda VD13 titled as “Family Star” Glimpse Released: స్టార్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు “ఫ్యామిలీ స్టార్” టైటిల్ ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా ఎస్వీసీ సంస్థలో నిర్మితమవుతున్న 54వ సినిమా. ఫ్యామిలీ…
Tollywood Shooting Updates as on 30th September 2023: తెలుగు సినీ పరిశ్రమలో అనేక సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఏఏ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి? ఏఏ సినిమాల షూటింగ్ ఏ దశలో ఉంది? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాగార్జున హీరోగా నటిస్తున్న నాసామి రంగ సినిమా షూటింగ్ ఓఆర్ఆర్ దగ్గరలో జరుగుతోంది. ఇక బెన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగార్జున మినహా మిగతా నటీనటులకు…