Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.…
విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి తో సాలిడ్ హిట్ ను అందుకున్న హీరో, ఆ తర్వాత వచ్చిన సినిమాలల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 5…
విజయ్ దేవరకొండ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారత దేశ వ్యాప్తంగా తన స్టైల్ నటనతో పాటు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. దీంతో దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. మరికొందరు భక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు తన శరీరంలోని రక్తంతో విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీసి దానిని ఆయనకు బహుకరించాడు. అయితే ఈ సందర్భంలో జరిగిన సంభాషణలో భాగంగా.. మొదటగా…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు క్రేజ్ ఉంటున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ హీరో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. గీత గోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి సాంగ్ రాబోతుంది..…