అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక వీటితో పాటు తాజాగా మరో మైలురాయిని అమ్మడు అందుకొంది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ ఏడాది అత్యత్బుత…
సమంత గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది మరి. సామ్ ఓటిటి ఎంట్రీ మూవీ “ఫ్యామిలీ మ్యాన్-2” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది. ఈ వేడుక గత రాత్రి ముంబైలో జరగగా సామ్ కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సామ్ భాగంగా సామ్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సామ్ సుకుమార్…
సమంత రూత్ ప్రభు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో సెలెబ్రిటీలలో ఒకరు. తాజాగా ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుని మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది సామ్. ఈ స్టార్ బ్యూటీ తొలి ఓటిటి ప్రాజెక్ట్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి అద్భుతమైన నటనను కనబర్చింది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″కు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డును…
కొన్నిసార్లు అదృష్టం ఎలా కలిసివస్తుందో ఎవరికి తెలియదు. భర్త నాగ చైతన్యతో విడిపోయాకా సామ్ కి బాగానే కలసివచ్చింది. వరుసగా బాలీవుడ్ ఆఫర్లు.. గౌరవాలు.. ఇప్పటికే టాప్ సౌత్ ఇండియన్ హీరోయిన్లలో సమంత నెం 1 స్థానాన్ని భర్తీచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో అరుదైన గౌరవాన్ని సామ్ సొంతం చేసుకోబోతుంది. గోవా 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి సమంత గెస్ట్ గా వెళ్లనుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి ఇలాంటి గౌరవం దక్కలేదు.…
అక్కినేని కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉత్తమ నటి అవార్డు వరించింది. తాజాగా “ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021” అవార్డ్స్ ను ప్రకటించింది. ఇందులో “ఫ్యామిలీ మ్యాన్-2” రెండు అవార్డులను దక్కించుకుంది. మనోజ్ బాజ్‌పేయి ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. సమంత అక్కినేని ఈ సిరీస్ లో ఉత్తమ నటన కనబర్చినందుకు అవార్డును సొంతం చేసుకుంది. రాజీగా ఈ సిరీస్‌లో డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.…
రాజ్ అండ్ డీకే రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరిస్ కు దేశమంతా చక్కని స్పందన లభిస్తోంది. దైవానుగ్రహంతోనే ఇది సాధ్యమైందని ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ చెబుతున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు సైతం ఈ సీరిస్ కు వస్తున్నరెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఇంకా ఈ వెబ్ సీరిస్ పై కొందరు గుర్రుగానే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆదివారం బోయ్ కాట్ అమెజాన్, బ్యాన్ ఫ్యామిలీ మ్యాన్…
సమంత అక్కినేనికి నెటిజన్లు షాక్ ఇచ్చారు. నెట్టింట్లో ఇప్పుడు ‘షేమ్ ఆన్ యూ సమంత’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే… మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కాంట్రవర్సీకి తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్…
పోషించే పాత్ర కోసం ప్రాణం పెట్టే ఈ తరం తారల్లో సమంత పేరు కూడా ఉంటుంది. లేకపోతే ఇంత షార్ట్ టైమ్ లో ఆమె నటిగా, స్టార్ గా అంత టాప్ పొజిషన్ కు వెళ్ళలేదు. సమంత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే, ఆమె ప్రయత్న లోపం మాత్రం ఎక్కడా కనిపించదు. ఎంత హెక్టిక్ షెడ్యూల్ లో అయినా సరే… సమంత తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం…
రాజ్, డికె రూపొందించిన “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి, సమంతా అక్కినేని, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో రాజి అనే శ్రీలంకకు చెందిన తమిళియన్ పాత్రలో నటిస్తోంది సామ్. సామ్ ఇందులో సూసైడ్ బాంబర్ గా కన్పించింది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” జూన్ 4న విడుదల కానుంది. ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణిల ట్రాక్ సీజన్ వన్ లో ప్రశంసలు అందుకుంది. భర్తగా…