మాయగాళ్ళు అడుగడుగునా పొంచి వున్నారు. ఆదమరిస్తే చాలు ఇంటిని, ఒంటిని కూడా గుల్ల చేసే జగజ్జంత్రీలు తిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో ఓ దొంగ ఫక్కీరు బాగోతం బయటపడింది. కొత్తపల్లె మండలం దుద్యాలలో ఫకీరు వేషంలో మోసగించే యత్నం చేశాడో ప్రబుద్ధుడు. నెమలి ఈకల పట్టుకొని మీ ఇంటిని బాగు చేస్తామని మాయ మాటలు చెప్పారు నకలీ ఫక్కీర్లు. ఓ మహిళ బంగారు ఉంగరం కొట్టేసి ప్రయత్నం చేశారు. మత్తులో నుంచి స్పృహలోకి వచ్చిన మహిళ విషయాన్ని చుట్టుపక్కల…
సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ…
మూఢనమ్మకాలు మనుషులను ఎంతవరకైనా దిగజారేలా చేస్తాయి. మంటలకు చింతకాయలు రాలుతాయి అని నమ్మేవారు ఇంకా లేకపోలేదు. అందుకే ఇంకా దొంగ బాబాల ఆటలు కొనసాగుతున్నాయి. పూజల పేరుతో దొంగబాబాలు అమాయక ప్రజలను నమ్మిచి, ఒకపక్క డబ్బును, మరోపక్క యువతులను మోసం చేస్తున్నారు. తాజగా ఒక దొంగ బాబా యువతి ప్రసాదంలో నిద్రమాత్రలు కలిపి ఆమెను అత్యచారం చేశాడు. అంతేకాకుండా ఆ ఘటనను వీడియో తీసి ఆమె వద్ద డబ్బు గుంజుతున్నాడు. ఇక అతగాడి బాధలు పడలేక యువతి…
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ బురిడీ బాబా అండ్ గ్యాంగ్ బాగోతం వెలుగుచూసింది.. రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ గ్రామానికి చెందిన దంపతుల గొడవల్లో తలదూర్చాడు బురిడీ బాబా.. సమస్య పరిష్కరిస్తామని పూజలు మొదలుపెట్టిన బాబా.. పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనను బాబా అనుచరులు వీడియోతీశారు.. అనంతరం బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ అందనికాడికి దండుకుంటూ వచ్చింది నకిలీ బాబా…