మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను…
‘సీ యూ సూన్’ అనే సినిమాతో పోయిన సంవత్సరం అందరి దృష్టినీ ఆకర్షించారు మహేశ్ నారాయణన్, ఫాహద్ ఫాసిల్. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫాహద్ చేసిన ‘సీ యూ సూన్’ 2020లో తొలి ‘డెస్క్ టాప్ మూవీ’గా నమోదవుతూ లాక్ డౌన్ కాలంలో ఓటీటీకి వచ్చింది. ‘డెస్క్ టాప్ మూవీ’ అంటే సినిమా కథలోని మొత్తం కానీ, అత్యధిక శాతం కానీ ఓ కంప్యూటర్ లో రివీల్ కావటం! అంటే, సినిమాకి డెస్క్ టాప్ లేదా మొబైల్…
కరోనా వల్ల సినిమాల విడుదల వాయిదా పడిందన్న సంగతి విదితమే. దీంతో థియేటర్లు మూతపడగా… ఇప్పుడు చాలా సినిమాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. థియేటర్లు బంద్, కరోనా వంటి సమస్యల కారణంగా చాలా మంది స్టార్స్ తమ సినిమాల విడుదల గురించి పడిగాపులు పడుతున్నారు. కానీ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ఎంచక్కా తన సినిమాలను వరుసగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేసే పనిలో ఉన్నారు. “సి యూ సూన్”, “ఇరుల్”, “జోజి”…
మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే… ఫాహద్ నటించిన ‘మాలిక్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కానీ, అదే సమయంలో కాస్త బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ‘మాలిక్’ పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అయితేనే ‘మాలిక్’ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ, థియేటర్స్ లో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్…
గత యేడాది నవంబర్ లో కన్నడ చిత్రం ‘కారాళరాత్రి’కి తెలుగు రీమేక్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీని ఇంకా జనం మర్చిపోకముందే… తాజాగా ఆహాలోనే మలయాళ చిత్రం ‘అథిరన్’ను ‘అనుకోని అతిథి’గా డబ్ చేసి ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది 1972లో జరిగే కథ. దానికి ఐదేళ్ళ…
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే…
ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ఫాజిల్ తనయుడు ఫహద్ ఫాజిల్ కు ఇప్పుడు ఇంతా అంతా క్రేజ్ లేదు! మలయాళంలో డిఫరెంట్ స్టోరీని ఏ దర్శకుడైనా రాసుకున్నాడంటే… మొదట వినిపించేది ఫహద్ ఫాజిల్ కే!! జంకూ గొంకూ లేకుండా తనకు స్క్రిప్ట్ నచ్చితే చాలు హ్యాపీగా ఆ సినిమా చేసేస్తాడు ఫహద్. బేసికల్ గా ఫహద్ కు బట్టతల. అయినా… విగ్గులాంటివి పాత్రోచితంగా తప్పితే వాడడు ఫహద్. వీలైనంత వరకూ నేచురల్ హెయిర్ తోనే మెయిన్ టైన్…