Home
Fahadh Faasil
Fahadh Faasil News
-
తగ్గేదే లే : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ… -
కాస్త ఘాటుగానే.. ‘సూపర్ డీలక్స్’ తెలుగు ట్రైలర్
తమిళంలో విడుదలైన ‘సూపర్ డీలక్స్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోంది. త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈమేరకు ట్రైలర్ విడుదల చేశారు. విజయ్‌సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ట్రైలర్ లో కాస్త ఘాటు ఎక్కువే అయ్యింది. విజయ్ సేతుపతి ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించగా, సమంత మరోసారి రెచ్చిపోయి నటించింది. ఫహద్ ఫాజిల్… -
రిలీజ్ డేట్ ప్రకటించిన “పుష్ప”రాజ్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా జగపతి బాబు, ధనంజయ్, ప్రకాష్ రాజ్, హరీష్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్ల కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో 12 సంవత్సరాల తర్వాత వస్తున్న మూవీ ఇది. “పుష్ప”లో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా… -
ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను… -
‘సీ యూ సూన్ 2’… కొత్త రకం చిత్రానికి… సరికొత్త సీక్వెల్!
‘సీ యూ సూన్’ అనే సినిమాతో పోయిన సంవత్సరం అందరి దృష్టినీ ఆకర్షించారు మహేశ్ నారాయణన్, ఫాహద్ ఫాసిల్. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫాహద్ చేసిన ‘సీ యూ సూన్’ 2020లో తొలి ‘డెస్క్ టాప్ మూవీ’గా నమోదవుతూ లాక్ డౌన్ కాలంలో ఓటీటీకి వచ్చింది. ‘డెస్క్ టాప్ మూవీ’ అంటే సినిమా కథలోని మొత్తం కానీ, అత్యధిక శాతం కానీ ఓ కంప్యూటర్ లో రివీల్ కావటం! అంటే, సినిమాకి డెస్క్ టాప్ లేదా మొబైల్… -
ఆసక్తికరంగా “మాలిక్” ట్రైలర్
కరోనా వల్ల సినిమాల విడుదల వాయిదా పడిందన్న సంగతి విదితమే. దీంతో థియేటర్లు మూతపడగా… ఇప్పుడు చాలా సినిమాలు విడుదల కోసం వేచి చూస్తున్నాయి. థియేటర్లు బంద్, కరోనా వంటి సమస్యల కారణంగా చాలా మంది స్టార్స్ తమ సినిమాల విడుదల గురించి పడిగాపులు పడుతున్నారు. కానీ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మాత్రం ఎంచక్కా తన సినిమాలను వరుసగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేసే పనిలో ఉన్నారు. “సి యూ సూన్”, “ఇరుల్”, “జోజి”… -
మలయాళ స్టార్ హీరో; అదృష్టమే నన్ను కాపాడింది, లేదంటే…
మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాసిల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమా కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే… ఫాహద్ నటించిన ‘మాలిక్’ చిత్రం త్వరలోనే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. కానీ, అదే సమయంలో కాస్త బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ‘మాలిక్’ పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అయితేనే ‘మాలిక్’ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ, థియేటర్స్ లో… -
ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా పుష్ప మరో రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్… -
రివ్యూ : అనుకోని అతిథి (మలయాళ డబ్బింగ్)
గత యేడాది నవంబర్ లో కన్నడ చిత్రం ‘కారాళరాత్రి’కి తెలుగు రీమేక్ అయిన ‘అనగనగా ఓ అతిథి’ ఆహాలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ మర్డర్ మిస్టరీని ఇంకా జనం మర్చిపోకముందే… తాజాగా ఆహాలోనే మలయాళ చిత్రం ‘అథిరన్’ను ‘అనుకోని అతిథి’గా డబ్ చేసి ఈ శుక్రవారం స్ట్రీమింగ్ చేశారు. ఫహద్ ఫాజిల్, సాయిపల్లవి, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది 1972లో జరిగే కథ. దానికి ఐదేళ్ళ… -
సైకలాజికల్ థ్రిల్లర్ “అనుకోని అతిథి” టీజర్
ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే…
తాజావార్తలు
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
-
Jofra Archer: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంట్రా స్వామీ”.. 20 బంతుల్లో 11 డాట్ బాల్స్, 4 వికెట్లు..
-
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!