ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా పుష్ప మరో రికార్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో మరో సరికొత్త రికార్డ్ ను నమోదు చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ పుష్పలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో హీరో పుష్పరాజ్ కు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను ఏప్రిల్ 7న విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో 70 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. అంతేకాదు… 1.6 మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గా ఈ మైలురాయిని చేరిన చిత్రంగా పుష్ప నిలిచింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్పను గ్రాండ్ గా విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. దానికి తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేశారు. ఫహద్ ఫాజిల్ తొలిసారి ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా ప్యాండమిక్ సిట్యుయేషన్ కారణంగా విడుదల తేదీని వాయిదా వేసిన నిర్మాతలు కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది. మరి స్టైలిష్ స్టార్ నుండి బన్నీని ఐకాన్ స్టార్ గా మార్చేసిన పుష్పరాజ్ రేపు థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!