Home
Fahadh Faasil
Fahadh Faasil News
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్‌కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్‌గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్‌తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి… -
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) తన ప్రసంగంతో వేదికపై సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మైక్ అందుకోగానే స్వయంగా “జై ఎన్టీఆర్” అంటూ నినదించి నందమూరి అభిమానులను కేరింతలతో ముంచెత్తారు. ఇక్కడ ఇంత మంది ప్రేక్షకులు, అభిమానులు సమకూరడానికి ఏకైక కారణం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఫహాద్ కొనియాడారు. వేదికపై ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ సభను మంత్రముగ్ధులను చేశారు.… -
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేదికపై మాట్లాడిన విషయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, చిన్నారి సారా , తన కుమారుడు కార్తికేయల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తమ్ముడి లాంటి తారక్‌కి… -
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
OTT Release: మలయాళ బాక్సాఫీస్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక వసూళ్ల విస్ఫోటనం ఒక సినిమాతో సంభవించింది. ఎలాంటి భారీ హంగులు, సూపర్‌స్టార్ యాక్షన్లు లేకుండా కేవలం మనసును హత్తుకునే సున్నితమైన కథతో బరిలోకి దిగిన ఓ చిన్న రొమాంటిక్ కామెడీ చిత్రం సంచలనం సృష్టించింది. అదే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. కేరళ బాక్సాఫీస్‌పై కాసుల వర్షం కురిపించి, ఇండస్ట్రీ హిట్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ తెరపై అలరించేందుకు అధికారికంగా ముహూర్తం ఖరారు… -
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్‌కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్‌కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
Bethlehem Kudumba Unit : ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదలకు అడ్డంకి
నివిన్ పౌలీ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా వచ్చిన మలయాళ బ్లాక్ బస్టర్ బెత్లెహం కుడుంబ యూనిట్. కేరళంలో ఓనమ్ కానుకగా రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తోంది. మరికొన్ని గంటల్లో ‘బెత్లెహం కుడుంబ యూనిట్’ తెలుగు విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈసినిమాకు ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుతం థియేట్రికల్… -
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
Fahadh Faasil: మలయాళ సినీ పరిశ్రమ నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫహద్ ఫాసిల్. అయితే హాలీవుడ్లో నటించే అరుదైన అవకాశం వచ్చినా, చివరికి ఆ ప్రాజెక్ట్‌ను ఆయన స్వయంగా వదులుకున్న విషయం తెలిసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ హాలీవుడ్ చిత్రం ‘డిగ్గర్’ లో కీలక పాత్ర కోసం ఫహద్ ఫాసిల్‌ను సంప్రదించగా, కొన్ని షరతులు అంగీకరించలేక ఆయన ఆ అవకాశాన్ని తిరస్కరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో… -
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్‌తో భారీ హైప్
Fahadh Faasil: ‘పుష్ప 2’లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్. అయితే ఇప్పుడు తెలుగు హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఫహద్, ఈసారి కూడా భిన్నమైన ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ ఈవాల విడుదల అయింది. థ్రిల్లింగ్, ఫాంటసీ, కామెడీ కలగలిపిన ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి హైప్ వస్తోంది.… -
Hrudayam Murali: ‘బాయ్స్’ తర్వాత మళ్లీ నటుడిగా తమన్.. ‘హృదయం మురళి’ ట్రైలర్ చూశారా?
Hrudayam Murali: మ్యూజిక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తున్న సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ 20 ఏళ్ల తర్వాత తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసుకొచ్చారు. శంకర్ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ ‘బాయ్స్’ తర్వాత ఆయన మళ్లీ నటుడిగా కెమెరా ముందుకు వచ్చారు. యంగ్ హీరో అథర్వ మురళి నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇదయం మురళి’ (Idayam Murali). ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రంలో…
తాజావార్తలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
-
AP Politics : ఏపీలో తీవ్రస్థాయికి చేరిన రాజకీయ పోరు.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పలువురు హౌస్ అరెస్టులు..
-
Saudi Arabia: సౌదీ మరణశిక్షల వెనుక చీకటి కథ!
-
Special Executive Magistrate: బ్రిటిష్ పాలన పోయినా.. నిర్బంధ చట్టాలు పోలేదా?
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!