ఓటిటిలో స్టార్ గా మారిన “పుష్ప” విలన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ఇప్పుడు ఓటిటి స్టార్ అయిపోయారు. ఒకవైపు కరోనా మహమ్మారి కారణంగా సినిమాలన్నీ ఆగిపోతే ఆయన మాత్రం వరుసగా ఓటిటిలో తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే ఆయన హీరోగా నటించిన సి యు సూన్, జోజి, ఇరుల్ వంటి సినిమాలను నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆయన నటించిన మరో చిత్రం చేరిపోతోంది. ఈ ప్రతిభావంతుడైన నటుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ప్రాజెక్ట్ “మాలిక్”ను కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు.
Read Also : దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ క్రైమ్ థ్రిల్లర్ నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. రామదప్పల్లి అనే గ్రామంలో నివసిస్తున్న సులేమాన్ మాలిక్ అక్కడి పోలీసులు, రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు దేవుడిగా ఎలా మారాడు అనేదే చిత్ర కథాంశం. “మాలిక్”లో నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. వినయ్ ఫోర్ట్, జోజు జార్జ్, దిలీష్ పోథన్ ఇందులో ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఫహాద్ మూడు వేర్వేరు గెటప్‌లలో కన్పించాడు, మూడు వేర్వేరు వయసులల్లో ఉన్న వ్యక్తిగా మాలిక్ నటించాడు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో “మాలిక్” రూపొందింది. ఆయన ఇంతకు ముందు “టేక్ ఆఫ్”, “సి యు సూన్” చిత్రాలు చేశారు. అమెజాన్ ప్రైమ్ లో ఫహద్ అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించొచ్చు.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!