Fake Ginger Paste: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముండ్కా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. జేడబ్ల్యూ పూరి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 4:30 గంటలకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి
Gas leak : పంజాబ్‌లోని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Huge Explosion: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్లో బాయిలర్ బాంబులా పేలింది. ఈ ఘటనతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు.
Explosion in a factory : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. అమిష్ క్రాప్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది.
వైన్ ఎప్పటి నుంచి ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం. పూర్వ కాలంలో వైన్‌ను వివిధ రకాలుగా తయారు చేసుకునేవారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైన్ ఫ్యాక్టరీ బైజంటైన్ కాలానికి చెందినదిగా ఇజ్రాయిల్ పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 1500 ఏళ్ల నాటిదని, అప్పట్లో ఇదే అతిపెద్ద ఫ్యాక్టరీ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిఏటా…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్‌డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్‌డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్‌లాక్‌కు వెళ్లనున్నట్టు వెల్లడించారు…