గుడ్లు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి , చాలా మంది ప్రజల దినచర్యలో ఒక సాధారణ భాగం. అయితే ఇందులో దాగి ఉన్న బ్యూటీ బెనిఫిట్స్ గురించి చాలామందికి తెలియదు. రోజూ గుడ్లు తినడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి. అంతేకాదు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, 15-20…
పుదీనా వంటలకు ఎంతగా సువాసనను, రుచిని పెంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బిర్యాని , మసాలా కూరల్లో పుదీనా తప్పనిసరిగా ఉండాల్సిందే.. కేవలం పుదీనా వంటలకు మాత్రమే కాదు .. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అందానికి కూడా పుదీనా చక్కగా పనిచేస్తుంది.. పుదీనాను ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో చూద్దాం.. పుదీనా ఫేస్‌ప్యాక్స్‌తో మొటిమలు, మచ్చలు దూరమై ముఖం మెరుస్తుంది..వేసవిలో పుదీనాను ఎక్కువగా…
దానిమ్మ పండు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఫైబర్ అధికంగా ఉండటంతో చాలా మంది దానిమ్మ ను డైట్ లో చేర్చుకుంటారు.. ఆరోగ్యాన్నికి ఈ పండు చాలా మంచిది.. అందుకే డాక్టర్లు వీటిని ఎక్కువగా తీసుకోవాలని చూసిస్తారు.. ముఖ్యంగా సమ్మర్ వీటిని తీసుకోవడం మంచిది.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.. దానిమ్మతో ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ దానిమ్మ పండు స్కిన్‌కి…
ముఖం అందం కోసం ఎన్నో రకాలైన క్రీములు, పౌడర్లు వాడుతుంటారు. అవి కొందరి చర్మానికి ఉపయోగపడితే.. మరికొందరికీ అవి పడక మొత్తం స్కిన్ పాడవుతుంది. అలాంటప్పుడు.. ముఖ అందాన్ని సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని వంటింట్లో దొరికే వస్తువులతో అందంగా తయారుచేసుకోవచ్చు. బియ్యపు పిండి గురించి అందరు వినే ఉంటారు. చర్మ సంరక్షణలో బియ్యం పిండిని అనేక రకాలుగా వాడవచ్చు. ఇందులో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు, ఫెరులిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యం పిండి వృద్ధాప్య…
Here is Best Pimples Face Packs Homemade: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో పడే వర్షాలు శరీరానికి, మనస్సుకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే వర్షాకాలంలో మీరు పలు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో తేమ పెరుగుతుంది. దీని కారణంగా చర్మానికి సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. దాంతో ముఖం మీద మొటిమలు కూడా వస్తాయి. మొటిమలు ముఖం యొక్క అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. చర్మాన్ని కూడా పాడు చేస్తాయి.…
ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ వాడినా ముఖం నిగారింపు కోల్పోతుందా? ఎన్ని లోషన్స్ మార్చినా కళతప్పుతుందా? అయితే చక్కటి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లను వేసుకోవడం ఉత్తమం.