బాలీవుడ్ స్థార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘బెల్ బాటమ్’. ఆగస్టు 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే “బెల్ బాటమ్”, హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ “ఎఫ్9” బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతున్నాయంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలపై ఓ క్లారిటీ వచ్చేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఇప్పటికే చాలా నష్టపోయారు. చాలా నెలలుగా మూసివేయబడిన సినిమాస్…
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ యూఎస్ తో పాటు ఇతర దేశాల్లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 2021లో కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకుని సినిమా హాళ్ళపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5న భారతదేశంలో “సూసైడ్ స్క్వాడ్” విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఇండియాలో రిలీజ్ కావడానికి…
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఇండియాకి స్లోగా వచ్చేస్తోంది! ఎప్పుడో విడుదల కావాల్సిన యాక్షన్ థ్రిల్లర్ అనేక వాయిదాల తరువాత యూరోప్, అమెరికా, చైనా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్స్ లో ఎట్టకేలకు విడుదలైంది. అంతటా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, ఆగస్ట్ 5న విన్ డీజిల్ స్టారర్ కార్ రేసింగ్ యాక్షన్ డ్రామా మన ముందుకు రాబోతోంది. ‘ఎఫ్ 9’ మూవీ అఫీషియల్ ఇండియన్ రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించారు… Read Also : గ్లోయింగ్ లుక్…
యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఎట్టకేలకు జూన్…
జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం “జురాసిక్ వరల్డ్: డొమినియన్”. చిత్ర నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జురాసిక్ వరల్డ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ థ్రిల్లర్ మూవీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే… యాక్షన్ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9” (F9) మూవీని ప్రదర్శించబోయే ఐమాక్స్ థియేటర్లలో “జురాసిక్ వరల్డ్: డొమినియన్” సినిమాకు సంబంధించి…
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ లో భాగంగా జూన్ 25న అమెరికాలో రిలీజ్ అవుతోంది ‘ఎఫ్ 9’. యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంఛైజ్ లో ఇది 9వ చిత్రం. అయితే, జూన్ 25న జనం ముందుకి రాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ జూలై మొదటి వారంలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేయనుంది. జూలై 6 నుంచీ 17 దాకా ఫ్రాన్స్ లో ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవం చోటు చేసుకోనుంది. అందులో అథిథులు, సామాన్య జనం, పర్యాటకులకి ‘ఎఫ్…
హాలీవుడ్ చరిత్రలోనే సూపర్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. తాజాగా 9వ భాగం విడుదలైంది. అయితే, ‘ఎఫ్ 9’గా పిలుస్తోన్న లెటెస్ట్ సీక్వెల్ ఇంకా ఇండియన్స్ కి అందుబాటులోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ మూతపడటంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లవ్వర్స్ ఊసూరుమనాల్సి వస్తోంది. అయితే, జూన్ 25న యూఎస్ లో రీలీజ్ కాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ సౌత్ కొరియాలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ కారణంగా బోలెడు పాజిటివ్…
భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రం ‘ఎఫ్ 9’ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో సినిమా తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఇంతకుముందు ఉన్న నటీనటులే నటిస్తున్నారు. అయితే విలన్ గా మాత్రం ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి…