అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఎట్టకేలకు జూన్ 25న థియేటర్ లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో భాగంగా “ఎఫ్ 10” ఉంటుందని ప్రకటించేశారు మేకర్స్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమా హీరో విన్ డీజిల్ మాట్లాడుతూ ‘ఎఫ్9 ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ‘ఎఫ్ 10’కు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పారు.
Read Also : అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!
Also Read
అంతేకాదు “ఎఫ్10” రెండు భాగాలుగా రాబోతుందని, ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఎండ్ అవుతుందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ జస్టిన్ లిన్ ఈ రెండు పార్ట్ లను తెరకెక్కించబోతున్నారు. ఇందులో విన్ డీజిల్ తో సహా ‘ఎఫ్9’లో నటించిన ప్రధాన తారాగణం మొత్తం నటించనున్నారు. ఒక్క జాన్ సెనా మినహా…! ‘ఎఫ్ 9’ లో లిసా పాత్రలో నటించిన కార్డి బి సీక్వెల్ లో కూడా నటించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై మరో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అది ఏంటంటే షూటింగ్ 2012 జనవరి నుంచి ప్రారంభం కానుందని కన్ఫామ్ చేశారు. ఇక రెండు భాగాలతో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” ఫ్రాంచైజ్ ఎండ్ కావడం కార్ రేసింగ్ మూవీ అభిమానులను నిరాశ పరిచే విషయం.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!