శ్రీలీల..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సమయంలో ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.ఈ వరుస అవకాశాల హడావుడి లో పడి కథలు ఎంపిక లో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వరుస సినిమాలు…
చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి వస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు…
శ్రీలీల..టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది…హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా మొదట ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని అస్సలు నమ్ముకోవద్దని ఆమె సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్..యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. యంగ్ బ్యూటీ శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఇప్పటికే బ్రష్ వేసుకో అంటూ సాగే సెకండ్ సింగిల్ అప్‌డేట్ అందించారు మేకర్స్. సాంగ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా నితిన్ షర్ట్‌లో నుంచి బ్రష్ తీస్తున్న మరో లుక్‌ను…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా చాట్ బస్టర్ గా నిలిచింది..తాజాగా సెకండ్ సింగిల్ పై అప్‌డేట్ ను అందించారు మేకర్స్. బ్రష్ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న విడుదల…
Nithiin’s Extra Ordinary Man to release on December 8th: సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్చుకోవడం ఎన్నో సినిమాల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేయడంతో అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా ఈ ఏడాది డిసెంబర్ 1న హిందీలో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ…
Danger Pilla Lyrical from Extra – Ordinary Man Movie Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా చీకట్లో తిరగని తళుకువ ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా…
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు..గత వారం కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తుంది..…
Nithiin: మాచర్ల నియోజకవర్గం సినిమా తరువాత నితిన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మాచర్ల నియోజక వర్గం గతేడాది రిలీజ్ అయ్యి నితిన్ కు భారీ పరాజయాన్ని ఇచ్చింది. దీంతో ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి నితిన్ కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోని నితిన్ తన 32వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.