Danger: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ సాంగ్..శ్రీ లీల ‘డేంజర్ పిల్ల’ అంటోన్న నితిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ‘ నుంచి మరో అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు..గత వారం కిందట ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ చివరి వారంలో సందడి చేయనుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. క్రేజీ హీరోయిన్ శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తుంది..
ఇక నితిన్ ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా చేయబోతున్నట్లు వచ్చిన రూమర్‌లు నిజమేనని ఫస్ట్‌లుక్‌తో క్లారిటీ వచ్చేసింది. కెమెరాలో పడాలనే నితిన్ తాపత్రయం మాములుగా ఎంటర్‌టైన్ చేయదని ఇన్‌సైడ్ టాక్. అంతేకాకుండా షూటింగ్ బ్యాక్ గ్రౌండ్‌లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్‌ల బాధను ఈ సినిమాలో ఫన్నీ యాంగిల్‌లో చూపించనున్నారట. అటు నితిన్‌కు ఇటు వక్కంత వంశీకు ఈ సినిమా మంచి కంబ్యాక్ అవుతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు ఇంకా ఐదు నెలల టైం ఉంది.. ఇప్పటి నుంచే మంచి హైప్‌ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. డేంజర్ పిల్లా అంటూ సాగే పెప్పీ నెంబర్‌ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.. ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇక మ్యూజిక్ హారీస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు..భీష్మతో బంపర్ హిట్ అందుకున్న నితిన్ మళ్లీ ఇప్పటివరకు హిట్టు వాసనే చూడలేదు. ప్రస్తుతం ఆశలన్నీ ఈ సినిమా పై పెట్టుకున్నాడు..
A magical soundtrack 🎶 for your soul!
Promising a soul-stirring melody 🎵 #DangerPilla from #Extra – Ordinary Man Movie releasing on August 2nd!#ExtraOrdinaryMan Releasing on 23rd Dec 2023💥
A @Jharrisjayaraj Musical 🎶@actor_nithiin @sreeleela14 @vamsivakkantham pic.twitter.com/KLXuu9YB2d
— Sreshth Movies (@SreshthMovies) July 29, 2023
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!