అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపో