యూరప్ పార్లమెంట్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది.. యురోపియన్స్‌తో పాటు.. నెటిజన్లు ఆ వీడియోపై అక్కడ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.. ఐరోపా భవిష్యత్ ఇదేనా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇంతకీ పార్లమెంట్‌లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల 4 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు.. దేశ భవిష్యత్‌పై చర్చించారు.. అయితే, సమావేశాల చివరి రోజైన…