యూరప్‌లో ఫ్యామిలీతో మహేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివానం మా ఎన్నికలలో ఓటు వేయని స్టార్స్ లో మహేశ్ బాబు ఒకరు. ఆయన ఎందుకు ఓటు వేయలేదు అని ఆరా తీసింది ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్. అయితే స్పెయిన్‌లో ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ యూరోప్ వెకేషన్ లో భాగంగా తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ
వస్తున్నాడు. నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో గౌతమ్, సితారతో కలిసి తీసిన సెల్ఫీని షేర్ చేశారు. ఇక పిల్లలతో స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతున్న ఫోటోని మహేష్ షేర్ చేశాడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీతో ఉన్నాడు మహేశ్. మహేశ్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అందరికీ తెలిసన విషయమే. ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే ఫ్యామిలీతో కలసి ట్రిప్ వేస్తుంటాడు మహేశ్. మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి 2022 కి విడుదల కానుంది. నవంబర్ కి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ, 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబు నిర్మిస్తున్నారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Tags
- Europe
- mahesh babu
- Tollywood
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!