ఆ దేశంలో మళ్లీ విజృంభించిన కరోనా… పదిరోజులు సంపూర్ణ లాక్డౌన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా దేశాలు సఫలం అయ్యాయి. కొన్ని దేశాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ కావడం లేదు. యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ అందించినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.
Read: లైబ్రరీలో హాట్ యాంకర్.. బుక్స్ చదువుతుందా..? అందాలు ఆరబోస్తుందా..?
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గం కావడంతో పదిరోజులపాటు దేశంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా అదుపులోకి రాకుంటే మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని ఆ దేశ ఛాన్సలర్ తెలిపారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇంతకు మించి మరోక మార్గం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ విధించాల్సి వచ్చినట్టు ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!