కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు దేశంలో ఇప్పటికే పలు టీకాలు అందుబాటులో ఉన్నాయి. సీరం కోవీషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. జైడస్ క్యాడిలా తయారు చేసిన జైకోవ్‌డీ వ్యాక్సిన్‌కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో టీకా అందుబాటులోకి రాబోతున్నది. బయోలాజికల్ ఇ సంస్థ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. అయితే పెద్దవాళ్లకు అందించే…