Recover UAN Number: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లోని సభ్యులకు UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కచ్చితంగా అవసరం. ఇది పాస్‌బుక్ లను విలీనం చేయడం, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడం లాంటి వాటిని చాలా సులభతరం చేస్తుంది. అయితే ఈ UAN తెలియకపోవడంతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇది లేకుండా EPFO ఖాతాను యాక్సెస్ చే�
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఉంటుంది. ఆయా కంపెనీలు ప్రతీ నెల జమ చేస్తుంటాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కొంత డబ్బు తీసుకునే వెసులబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఒకప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి.
EPFO : దేశంలో ఉద్యోగాల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. EPFO గణాంకాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. ఆదివారం విడుదల చేసిన EPFO డేటా ప్రకారం, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, పదవీ విరమణ నిధిని నిర్వహించే సంస్థ, జనవరి 2024లో మొత్తం 16.02 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది.
PF Interest Credit: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లను ఖాతాల్లోకి బదిలీ చేయడం ప్రారంభించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాని సభ్యులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇస్తుంది. దీని సహాయంతో ఎవరైనా తమ పీఎఫ్ ఫండ్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైనా పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోవచ్చు.
Swachhata Hi Sewa: భారత ప్రభుత్వం 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నీలం షామీ రావు, ఐఏఎస్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలంగాణకు మంత్రిత్వ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్గా నామినేట్ అయ్యారు.
EPF Interest Rate: ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి జీర్ణించుకోలేని వార్త. రానున్న రోజుల్లో పీఎఫ్పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్న ఏకైక సామాజిక భద్రతను బలహీనపరచవచ్చు.