EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..వడ్డీ రేట్లు పెంపుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం
- ఈపీఎఫ్‌ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త
- ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదల
- ఆమోదం తెలిపిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ
- ప్రస్తుతం 8.15% గా ఉన్న వడ్డీరేటును.. 8.25%కి పెంచిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈపీఎఫ్ఓ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ పెంపుదలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
READ MORE: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్
Also Read
- Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
గత సంవత్సరం వడ్డీరేటు.. 8.15% ఉండగా.. ప్రస్తుతం దాన్ని 8.25%కి పెంచింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ “ఎక్స్” లో సమాచారం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి, ఈపీఎఫ్ సభ్యులు 8.25% వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారని తెలిపింది. ఇప్పటికీ పదవీ విరమణ చేసి వెళ్తున్న చందాదారులకు సవరించిన కొత్త వడ్డీ రేట్లను వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లోనే చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. దీని అర్థం ఎవరైతే ఈపీఎఫ్ సభ్యులు రిటైర్ అవుతున్నారో వారికి గత ఏడాదికి సంబంధించిన కొత్త వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారమే పీఎఫ్ తుది సెటిల్మెంట్ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు.. త్రైమాసిక పద్ధతిన వడ్డీ రేట్లు వెల్లడించడం కుదరదని, వార్షిక వడ్డీ రేటును ఆర్థిక ఏడాది ముగిసిన తర్వాత తొలి త్రైమాసికంలో మాత్రమే వడ్డీ రేట్ల సవరణ ఉంటుందని తెలిపింది.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!