EPFO: ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు
- ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్
- చెక్.. బ్యాంకు పాస్‌పుస్తకం అక్కర్లేదు
- కేవైసీ ఆమోదం పొందిన వారికి అకౌంట్లో నగదు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఉద్యోగికి పీఎఫ్ ఉంటుంది. ఆయా కంపెనీలు ప్రతీ నెల నగదు జమ చేస్తుంటాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కొంత డబ్బు తీసుకునే వెసులబాటును ఈపీఎఫ్‌వో కల్పించింది. ఒకప్పుడు క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్ సిస్టం వచ్చాక.. మార్గం సులువైంది. ఇకపోతే ఒకప్పుడు.. రోజులు తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.. ఇప్పుడు అలా కాదు.. క్లెయిమ్ చేసుకున్న కొన్ని గంటల్లోనే డబ్బు అకౌంట్‌లో జమ అయిపోతుంది.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు సమాచార కమిషనర్లు.. దరఖాస్తుల ఆహ్వానం
Also Read
- Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఇదిలా ఉంటే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ మార్గం సుగమం చేసింది. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించినవారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది.
ఇది కూడా చదవండి: Coconut: కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలో..!
చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఆధార్ కేవైసీ పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్ దరఖాస్తులో నోట్ ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా ఉద్యోగులు క్లెయిమ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Yemen: యెమెన్‌లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..