Home
Entertainment
Entertainment News
-
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు… -
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్”… -
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే హాట్ అండ్ బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. కెమెరా ముందు నటీనటులు అంత ప్యాషనేట్‌గా ఎలా ఇన్వాల్వ్ అవుతారా అని సగటు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. అయితే, ఆ సీన్లలో మీరు చూసేది కేవలం కెమెరా మాయాజాలం మాత్రమేనని, వాస్తవానికి అక్కడ జరిగేది వేరని నెట్‌ఫ్లిక్స్ ‘సెక్స్/లైఫ్’ సిరీస్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా షాహి (Sarah Shahi)… -
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా నటిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈమధ్య కాలంలో ఆమె వార్తల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఎలా వార్తల్లోకి రావాలా అని ఇప్పుడు కొన్ని విషయాలను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం… -
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
Kaylee Hottle: హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జార్జియాలో జన్మించిన కేలీ హాటిల్ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె తండ్రి వైపు కుటుంబంలో నాలుగు తరాలుగా వినికిడి సమస్య… -
Sanchita Ugale: మరాఠీ నటి సంచితా ఉగలే మృతికి కారణమిదేనా? ఇంత జరిగిందా?
మరాఠీ నటి సంచితా ఉగలే (22) అకాల మరణం టెలివిజన్ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న వయసులో మృతి చెందడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. -
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనూసూద్
Social Media Ban: పిల్లలపై సోషల్ మీడియా చూపుతున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో.. భారతదేశంలో కూడా 16 ఏళ్లలోపు వారికి ఆన్లైన్ మీడియాపై నిషేధం అవసరం ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. -
GST-TV prices: కొత్త జీఎస్టీతో భారీగా తగ్గనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ధరలు.. పూర్తి వివరాలు..
GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్‌కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు. -
Bollywood : కథ బాగున్నా ప్రమోషన్స్ లేక ప్లాప్ అవుతున్న సినిమాలు
మర్రి చెట్టు కింద మరే చెట్టు పెరగనట్టే , హై బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాల హైప్ కారణంగా చిన్న సినిమాలు ఆడలేకపోతున్నాయి. సూపర్ బాయ్స్ ఆఫ్ మలేగావ్ సినిమా మాలేగావ్ లోని యువతీ-యువకుల హాస్యకథని ప్రధానంగా చూపిస్తుంది. లో బడ్జెట్ తో, ఒక మంచి కథతో ఈ సినిమా ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 3.5 కోట్ల వసూళ్లు సాధించింది. కంటెంట్ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు లేకపోవడం, భారీ ప్రొమోషన్… -
NBK : యంగ్ హీరోలు.. బాలయ్యని చూసి నేర్చుకోండి ..
సీనియర్ హీరోలు ఒకప్పుడు యాడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకునే వారు. రోజుకు 24 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిర్మాతకు మేకింగ్ లో నష్టాలు రాకుండా గ్యాప్ లేకుండా పని చేసేవారు. అంత డెడికేషన్ గా షూటింగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకే ఏడాది సమయం తీసుకుంటున్నారు. పోనీ చేసిన ఆ ఒక్క సినిమా అయినా కూడా హిట్ అవుతుందా అంటే చెప్పలేని…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
-
CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
CM Chandrababu: గుడ్ పాలిటిక్స్.. గుడ్ గవర్నెన్స్.. స్థానిక ఎన్నికల ఫలితాలపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!