నందమూరి బాలకృష్ణకు మాస్ లో అంతలా ఫాలోయింగ్ ఉండడానికి కారణమేంటి అంటే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక ఆయన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ పరవశింప చేస్తుంటాయి. అందువల్ల మాస్ ఇట్టే ఆయనకు ఆకర్షితులయిపోతారు. సినిమాల్లోనే కాదు, బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్ -యన్బీకే’ చూసినా ఆ విషయం ఇట్టే అర్థమై పోతోంది. ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ టాక్…