Daaku Maharaj : డాకు మహారాజ్లో ఆ సీన్‌కు సీట్లు చిరగాల్సిందేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daaku Maharaj : నందమూరి బాలకృష్ణ నుండి వస్తున్న తాజా చిత్రం NBK 109. దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జై స్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి కానుకగా సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ చిత్రం ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
Read Also:Kidney Stones: ఈ కూరగాయలను ఎక్కువగా తీస్తున్నారా? కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు జాగ్రత్త సుమీ
Also Read
ట్రైలర్ తర్వాత మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అంతకంతకు మంచి హైప్ ని రేపుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ప్రముఖ ఛాయాగ్రాహకులు విజయ్ కార్తీక్ కన్నన్ ఒక పర్టిక్యులర్ సీన్ నుంచి ఫ్రేమ్ పెట్టి ఈ సీన్ కి తమన్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు. మరి ఆ ఫ్రేమ్ లో బాలయ్య బాబు లుక్ పవర్ఫుల్ గా కనిపిస్తుండగా ఒక మాస్ ఊచకోతే జరిగినట్టుగా కనిపిస్తుంది. మరి డాకు మహారాజ్ లో బాలయ్య విధ్వంసం ఏ రీతిలో ఉంటుందో తెలియాలంటే ఈ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Read Also:Maharashtra: మేనకోడలు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని.. పెళ్లి భోజనంలో విషం కలిపిన వ్యక్తి..
— Bobby (@dirbobby) January 8, 2025
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!