Pat Cummins Bolds Ollie Pope with Stuning Yorker in Ashes 2023 1st Test: ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేస్, బౌన్స్, స్వింగ్, యార్కర్‌లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతాడు. ఇక పేస్ పిచ్ అయితే అతడు మరింత చెలరేగుతాడు. యార్కర్‌లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. మేటి బ్యాటర్ కూడా కమ్మిన్స్ బౌలింగ్ ముందు తేలిపోతాడు. కమ్మిన్స్ పేస్ పిచ్‌పై తానెంత ప్రమాదకారో మరోసారి చూపెట్టాడు. ఓ…
Joe Root was stumped for the first time in Tests after 11168 Runs: ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్‌లో 11 వేలకు పైగా పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 11 వేలకు పైగా పరుగులు చేసి.. తొలిసారి స్టంప్ ఔట్…
Marnus Labuschagne takes Stunnar Catch to Dismiss Harry Brook in Ashes 2023: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను పక్కకు దూకుతూ అద్భుతంగా అందుకున్నాడు. దాంతో బౌండరీ ఖాయం అనుకున్న బ్రూక్.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…
Australia need 174 more to win Ashes 2023 1st Test: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ 2023లోని తొలి టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి టెస్ట్ గెలవడానికి అటు ఆస్ట్రేలియాకు, ఇటు ఇంగ్లండ్‌కు సమ అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆసీస్ గెలవడానికి 174 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లీష్ జట్టుకు ఇంకా 7 వికెట్స్ కావాలి. దాంతో ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. చివరి రోజు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తే…
Moeen Ali gets fined in ENG vs AUS 1st Test: ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ మొయిన్ అలీకి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో (Ashes 2023) భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అలీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ చేర్చింది. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.…