Twitter Blue Will Come To India with in a month: ట్విట్టర్ సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సంస్థలోని పలువురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఇందులో భారతీయ సీఈఓ పరాగ్ అగర్వాల్, విజయగద్దెలు ఉన్నారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ఎలాన్ మస్క్. శుక్రవారం నుంచే పలువురు…
Twitter's Elon Musk plans to charge you for 3 major and basic features: ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న తర్వాత షాకుల మీద షాక్ లు ఇస్తున్నాడు కొత్త బాస్ ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అయ్యారు. టేకోవర్ చేసుకున్న గంటల వ్యవధిలో కీలకమైన నలుగురు ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఇందులో సీఈఓ పరాగ్…
United Airlines joins Pfizer, Audi in move to suspend Twitter ads amid Musk takeover: ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ కు షాకులు తప్పలా లేవు. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుపై కొంత మంది అమెరికన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునేందుకు ఎలాన్ మస్క్ సగం మందికి ఉద్వాసనలు పలికేందుకు సిద్ధం అయ్యారు. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం అయింది. మరోవైపు ట్విట్టర్ టేకోవర్…
Elon Musk: ఉద్యోగుల తొలగింపుపై ట్విటర్ యజమాని ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. కంపెనీ రోజుకు 4మిలయన్ డాలర్లకు పైగా నష్టపోతున్నందున వేరే అవకాశంలేకనే ఇలా చేయాల్సి వస్తోందని తెలిపారు.
Twitter employee Yash Agarwal's tweet went viral: ట్విట్టర్ ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ భారీగా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చీ రావడంతోనే నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ట్విట్టర్ లోని సగం మంది ఉద్యోగులను సాగనంపుతున్నాడు. ఇదిలా ఉంటే భారతీదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించింది ట్విట్టర్. అయితే ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన భారతీయుడి ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఏదైనా కంపెనీలో ఉద్యోగం కల్పోతేనే బాధపడే మనం.. ఒక ప్రతిష్టాత్మక…
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాడు. 44 బిలియన్ డాలర్ల భారీ డీల్‌తో ట్విట్టర్ ను సొంత చేసుకున్న ప్రపంచ కుబేరుడు..ట్విట్టర్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు.
Twitter sued for mass layoffs by Elon Musk without enough notice: ట్విట్టర్‌ను భారీ డీల్‌తో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. 44 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్నారు. ట్విట్టర్ సొంత చేసుకున్నప్పటి నుంచి తన మార్క్ చూపిస్తున్నారు మస్క్. వచ్చీ రావడంతో సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు మరో ముగ్గురు కీలక ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దీంతో పాటు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైెరెక్టర్ రద్దు…
Twitter down? Several users complain about login issues: మొన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. తాజాగా ట్విట్టర్ డౌన్ అయింది. లాగిన్ లో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు లాగిన్ లో సమస్యలు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ట్విట్టర్ ఖాతాలోకి లాగిన్ కాలేకపోయారు. ‘‘ సంథింగ్ వెంట్ రాంగ్.. డోంట్ వర్రీ..…
Elon Musk Plans to Cut Half of Twitter Jobs to Slash Costs: ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం 44 బిలియన్ డాలర్ల భారీ డీల్ తో సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నారు. వచ్చీ రావడంతోనే సంస్థలో పనిచేస్తున్న నలుగురు కీలక ఉద్యోగులను తొలగించారు. ఆ తరువాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను రద్దు చేసి.. తానే…
Elon Musk may take Tesla employees to Twitter: ట్విట్టర్ కంపెనీ హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విట్టర్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కంపెనీలో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను తొలగించి తానే ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. తాజా అమెరికన్ మీడియా కథనాల ప్రకారం రానున్న రోజుల్లో ట్విట్టల్ నుంచి చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే…