Home
Elon Musk
Elon Musk News
-
ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు: మరో ఐదేళ్లలోనే మార్స్మీదకు మనిషి…
స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత విశ్వంలో ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు రాకెట్లు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనిషి చంద్రునిమీదకు వెళ్లివచ్చారు. అయితే, త్వరలోనే చంద్రునిమీద ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిపై ఇబ్బందులు తెలత్తితే మనిషి మనుగడ సాగించేందుకు ఇతర గ్రహాలపైకి వలస వెళ్లేందుకు వీలుగా ప్రయోగాలు చేస్తున్నారు. మరో ఐదేళ్లలో మార్స్ మీదకు మనుషులను పంపుతామని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ చెబుతున్నారు. Read: సోము వీర్రాజు కొత్త డిమాండ్…… -
ఎలన్ మస్క్ స్టార్ లింక్స్‌పై చైనా విమర్శలు…
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్‌ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై… -
ఎలన్ మస్క్ కు ఆ భయం ఎక్కువ…అందుకే గొప్పవాడయ్యాడట…
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ బిజినెస్ మెన్ అయితే ఆయన అత్యంత కౄరుడు కావడంతో ఆయనంటే మస్క్‌కు నచ్చదు. అందుకే చిన్నతనం నుంచి కష్టపడి తన సొంతకాళ్లపై నిలబడుతూ చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచే పనిచేయడం మొదలుపెట్టాడు. కష్టం విలువ తెలుసు కాబట్టే ఈరోజు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదగగలిగాడు. అయితే, చిన్నతనం నుంచి మస్క్ నలుగురిలో మాట్లాడాలంటే భయపడిపోతాడు. చాలా భయస్తుడు. మస్క్‌కు ఆటిజం సమస్య ఉంది. ఆ భయం.… -
స్మార్ట్ ఫోన్ రంగంలోకి టెస్లా…
టెస్లా ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తూ వస్తున్నది. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు ఎంత డిమాండ్ ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. టెస్లా లక్షకోట్ల డాలర్ల కంపెనీగా అవతరించింది. కాగా, టెస్లా కంపెనీ ఇప్పుడు మొబైల్ తయారీ రంగంలోకి కూడా ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అయితే, ఎలన్ మస్క్ దీనిని ఖరారు చేయలేదు. మోడల్ పైపీ పేరుతో స్మార్ట్ ఫోన్లను తయారు… -
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ ఏడాది కట్టే పన్ను ఎంతో తెలుసా?
టెస్లా అధినేత ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. ఈ మేరకు ఆయన ఏడాదికి ఎంత పన్ను కడతారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాను ఈ ఏడాది 11 బిలియన్ డాలర్లను పన్నుగా చెల్లించనున్నట్లు ఎలన్ మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారత కరెన్సీలో ఆయన కట్టే పన్ను విలువ రూ.85వేల కోట్లు అన్నమాట. దీంతో అమెరికా… -
కోర్టుకు చేరిన ఎలన్ మస్క్ ట్వీట్…
ఎలన్ మస్క్ నిత్యం ఏదోక విషయంపై ట్రెండింగ్‌లో ఉంటుంటాడు. టెస్లా కంపెనీలో తన షేర్ల విషయంలో ఇటీవలే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నది. కంపెనీలో తన షేర్లను విక్రయిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. నెటిజన్ల అభిప్రాయం కోరాడు. అనంతరం టెస్లాలో తనకు సంబంధించిన కొన్ని షేర్లను అమ్మేశాడు. దీనిపై నెటిజన్ల నుంచి ఎలా ఉన్నా, కంపెనీలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురౌతున్నాయి. Read: రాహుల్ గాంధీకీలక వ్యాఖ్యలు… ఏం మారలేదు…… -
పైసా లేకుండా అమెరికా వచ్చి…ప్రపంచ కుబేరుడయ్యాడు…
ఎలన్ మస్క్ పరిచయం అక్కర్లేని పేరు. టెస్లా కార్ల కంపెనీని స్థాపించి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. అంతేకాకుండా, స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నారు. ప్రపంచ కుబేరులను వెనక్కి నెట్టి ఎలన్ మస్క్ ప్రథమస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 300 బిలియన్ డాలర్ల సంపదతో మస్క్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎలన్ మస్క్ ను కీర్తిస్తూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. మస్క్ 17 ఏళ్ల వయసులో అమెరికాకు వచ్చాడని, సంపదను సృష్టించి… -
మరో సంచలన ప్రయోగానికి సిద్దమవుతున్న ఎలన్ మస్క్… కార్బన్‌డైఆక్సైడ్‌తో..
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన చేష్టలతో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అంగారకుడిపై మనిషిని పంపడమే లక్ష్యంగా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. 2002లో మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థను నెలకొల్పాడు. నాసాతో కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నది ఈ సంస్థ. స్పేస్ ఎక్స్ సంస్థ 100 మెట్రిక్ టన్నులు మోసుకెళ్లే సామర్థ్యంతో కూడిన స్టార్ షిప్ ను తయారు చేస్తున్నది. రాబోయే రోజుల్లో ఈ స్టార్ షిప్… -
ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం… నమ్మవచ్చంటారా?
ప్రపంచ కుబేరుడు, టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను త్వరలోనే తన అన్ని ఉద్యోగాల నుంచి తప్పుకుంటానని, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కొనసాగుతానని, దీనిపై నెటిజన్లు ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరుతూ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎలన్ మస్క్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక సతమతమవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మస్క్ టెస్లాలోని తన వాటా షేర్లను అమ్మెయ్యాలని… -
టెస్లా కారులో వీడియో గేమ్… తిట్టిపోస్తున్న నెటిజన్లు…
ఎలక్ట్రిక్ కార్ల రారాజు టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను విపణిలోకి తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అదుగో ఇదుగో అంటున్నా ఇప్పటి వరకు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. డ్రైవర్‌లెస్ కార్లపై పలు అనుమానాలు ఉండటంతో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాగా, అయితే, టెస్లా కంపెనీ ఆటోపైలట్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తూనే మరో కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే వీడియో గేమ్ ఫీచర్. మార్కెట్లో అందుబాటులో ఉన్న…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!