Home
Elon Musk
Elon Musk News
-
Twitter Ella Irwin : ట్విట్టర్ నుంచి వైదొలగిన ఎల్లా ఇర్విన్..
తన సోషల్ మీడియా కంపెనీకి రాజీనామా చేసినట్లు ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ గురువారం రాయిటర్స్‌తో చెప్పారు. ఎల్లా ఇర్విన్ జూన్ 2022లో ట్విట్టర్లో చేరారు. -
Elon Musk: మస్క్ ఈజ్ బ్యాక్.. మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా అగ్రస్థానంలో నిలిచారు. ప్యారిస్ ట్రేడింగ్‌లో ఆర్నాల్ట్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ షేర్లు 2.6% పడిపోయిన తర్వాత బుధవారం నాడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించారు. -
Twitter: పడిపోతున్న ట్విట్టర్ వాల్యూ.. కొనుగోలు చేసిన దానితో పోలిస్తే దిగజారిన విలువ
Twitter: ప్రముఖ సోష్ల మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ను భారీ ధరతో కొనుగోలు చేశారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేశారు. పలు సందర్భాల్లో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా మస్క్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ట్విట్టర్ కొన్న ధరకు కూడా పలకడం లేదు. -
Elon Musk: పెళ్లి కుమారుడి గెటప్‌లో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న ఫొటోలు
Elon Musk : ఏడాదికేడాదికి టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. గత 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీకి.. గత 5 ఏళ్ల నాటి టెక్నాలజీకి.. నేటి టెక్నాలజీకి ఎంతో తేడా ఉంది. ప్రతి ఏడాది టెక్నాలజీలో కొత్త ధనం వస్తూనే ఉంది. అందులో భాగంగా బ్లాక్ చైన్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) స్థాయికి ఎదిగాం. ఇక ఇప్పుడు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ.. ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఏఐ సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు… -
Elon Musk: బీజింగ్‌లో ఎలాన్ మస్క్ ప్రైవేట్ జెట్.. మస్క్ చైనా వచ్చారా?
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ జెట్ చైనాలోని బీజింగ్ క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఎలాన్ మస్క్ ఉపయోగించే ప్రైవేట్ జెట్ బీజింగ్‌కు చేరుకుందని రాయిటర్స్ పేర్కొంది. -
Ron DeSantis: అమెరికా అధ్యక్ష రేసులో ఫ్లోరిడా గవర్నర్
ఫ్లోరిడా గవర్నర్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసుపై ఆసక్తి కనబరిచాడు. ఆ క్షణం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నానని ఆయన వెల్లడించారు. అయితే అందుకు ఆయన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెశాంటిస్ అమెరికా అధ్యక్ష రేసులో ప్రచారం స్టార్ట్ చేశాడు. -
Twitter Blue subscribers: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్..
Twitter Blue subscribers: ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎలాన్ మస్క్.. అంటే ట్విట్టర్ యూజ్ చేసే అందరికీ కాకుండా ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లకు మాత్రంమే ఇది వర్తిస్తుంది.. ఎన్నో పరిణామాల తర్వాత ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన మస్క్.. కీలక మార్పులు చేస్తూ వచ్చారు.. ఇప్పుడు బ్లూ టిక్ సబ్‌స్కైబర్లు 2 గంటల వరకు నిడిది గల వీడియోలను అప్లోడ్ చేయవచ్చని ఎలాన్ మస్క్ ప్రకటించారు.. Twitter బ్లూ సబ్స్క్రైబర్లు ఇప్పుడు రెండు గంటలు లేదా 8… -
Work From Home: “వర్క్ ఫ్రం హోం” అనైతికం.. బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పందన
Work From Home: కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో ఈ తరహా పనికి ఉద్యోగులు అలవాటు పడ్డారు. ఆఫీసుకలు రమ్మని కంపెనీలు చెబుతున్నా.. కంపెనీలనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు ఉద్యోగులు. దీంతో హైబ్రీడ్ మోడ్ లో పనిచేయించుకోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే ఈ వర్క్ ఫ్రం హోం విధానంపై పలువురు కంపెనీల యజమానాలు పెదవి విరుస్తున్నారు. -
Tesla: భారత్ వైపు టెస్లా చూపు.. ఈ వారం ఇండియాకు టెస్లా టీం..
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్ వైపు చూస్తోంది. అమెరికా, చైనాల మధ్య ఏర్పడిని ఘర్షణ, భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ను వదులుకునేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏ సంస్థ ఇష్టపడటం లేదు. ఇప్పుడున్న భారత ప్రభుత్వం, రానున్న రోజుల్లో చైనాకు ధీటుగా తయారీ రంగంలో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు పనిచేస్తోంది. మరోవైపు చైనా, భారత సంబంధాలు కూడా చెప్పుకోదగిన రీతిలో లేవు. దీంతోనే భారత్ వైపు టెస్లా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. -
Twitter New CEO: ట్విటర్ సీఈవోగా లిండా యాకరినో?.. ఇంతకీ ఆమె ఎవరంటే?
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు ఎలాన్ మస్క్ గుడ్‌బై చెప్పబోతున్నారు. ట్విటర్‌కు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఎంపిక చేసినట్లు మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లో నూతన సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని స్పష్టం చేశారు. ఇదంతా చెప్పిన మస్క్.. కొత్త సీఈవో ఎవరో మాత్రం చెప్పలేదు. అయితదే ఈ రేసులో లిండా యాకరినో పేరు ముందుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..