ఎల్కతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ పోలీసులపై సంచన వ్యాఖ్యలు చేశారు. సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.. ఇది ఆపడం ఎవరితరం కాదు.. ఇక నుంచి నేను బయలుదేరతా.. ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం.. కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం.. కరెంట్ సరఫరా, రైతుబంధు,…
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై.. వెనుకబడుతున్న తీరుపై ఎమోషనల్ అయ్యారు. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం నాకు దు:ఖం కలిగిస్తోందన్నారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిని దెబ్బ తీశారు.. పరిపాలన చేయడంరాక.. రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు.. నా కళ్ల ముందే తెలంగాణ ఇలా కావడం.. నాకు దుఃఖం కలిగిస్తోంది.. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు ఎలా ఉండేవి.. Also Read:Ameer Khan : ఎందుకూ పనికి రానని బాధపడుతున్నా :…