కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో ఇచ్చిన కంబ్యాక్… ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని రేంజ్ లో ఉంది. అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్… పఠాన్, జవాన్ సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఎంటైర్ బాలీవుడ్ నే బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాడు. ఇలా రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్… మూడో సినిమా డంకీతో ఆడియన్స్ ముందుకి…
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని…
Dunki vs Salaar Collections: డంకీ వర్సెస్ సలార్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయా ? అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ , రెబల్ స్టార్ ప్రభాస్ లు పోటాపోటీగా తమ డంకీ – సలార్ చిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ రెండు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. షారుఖ్ ఖాన్ డంకీ గురువారం విడుదల కావడంతో నాలుగు రోజుల…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు చేసిన షారుఖ్… పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాడు. పఠాన్ వెయ్యి కోట్లైతే, జవాన్ 1150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి షారుఖ్ కెరీర్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒకే ఇయర్ రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఉన్న హీరోగా షారుఖ్ ని నిలబెట్టాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా…
2018 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… అయిదేళ్ల గ్యాప్ తర్వాత 2023లో పఠాన్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఒక పెద్ద ఫెస్టివల్ తీసుకోని వచ్చినట్లు, షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాని బాలీవుడ్ బాక్సాఫీస్ ముందుకి తెచ్చాడు. ఈ స్పై యాక్షన్ సినిమా షారుఖ్ కి మాత్రమే కాదు కంబ్యాక్ కాదు మొత్తం బాలీవుడ్ కే ప్రాణం పోసింది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన షారుఖ్ ఖాన్ కింగ్…