Dunki Day 1 Collections: అయ్యయ్యో రెండు వెయ్యి కోట్ల సినిమాలు కూడా కాపాడలేకపోయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు చేసిన షారుఖ్… పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాడు. పఠాన్ వెయ్యి కోట్లైతే, జవాన్ 1150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి షారుఖ్ కెరీర్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒకే ఇయర్ రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఉన్న హీరోగా షారుఖ్ ని నిలబెట్టాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా షారుఖ్ ఖాన్ ని డంకీ విషయంలో హెల్ప్ చేయలేకపోయాయి. రాజ్ కుమార్ హిరాణీ బ్రాండ్, షారుఖ్ ఖాన్ ఇమేజ్ అండ్ క్రేజ్ తో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది డంకీ సినిమా. పాజిటివ్ వైబ్ తో రిలీజైన డంకీ మూవీ నెగటివ్ టాక్ ని, డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.
Read Also: Salaar: కెజీఎఫ్-సలార్ విషయంలో ఈ కోయిన్సిడెన్స్ అదిరిపోయింది…
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
రిలీజ్ పరంగా మంచి నంబర్ ఆఫ్ థియేటర్స్ ని సొంతం చేసుకున్న డంకీ సినిమా డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 కోట్ల ఉంటుందని సమాచారం. ఇదే నిజమైతే షారుఖ్ ఖాన్ ఇమేజ్ కూడా డంకీ సినిమాని కాపాడలేకపోయిందనే చెప్పాలి. జవాన్ సినిమాతో వంద కోట్ల ఓపెనింగ్, పఠాన్ సినిమాతో 90 కోట్ల ఓపెనింగ్స్ ని రాబట్టాడు షారుఖ్ ఖాన్. అలాంటిది ఈసారి మాత్రం కనీసం సగం కూడా కలెక్ట్ చేయలేకపోవడం బాధాకరం. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ తక్కువ కాబట్టి డంకీ సినిమా ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో జవాన్, పఠాన్ ల రొటీన్ మాస్ సినిమాల ముందు డంకీ లాంటి క్లాస్ సినిమా నిలబడలేకపోయిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!