లాస్ట్ ఇయర్ మల్కోట్టై వాలిబన్, బర్రోజ్ లాంటి భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న మోహన్ లాల్.. ఈ ఏడాది వాటన్నింటి లెక్కలు సరిచేశాడు. ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టడమే కాదు.. హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ మూవీస్ ఖాతాలో వేసుకుని లాలట్టన్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. అంతే కాదు కొంతకాలంగా స్పెయిన్‌లో గడిపి బ్రేక్ తీసుకొని, ఆ తర్వాత ఇండియా రిటర్న్ అయ్యాక కొడుకు ప్రణవ్ కూడా డీఎస్ ఈరేతో సూపర్ హిట్…
ఈ ఏడాది సమ్మర్ ను ఖాళీగా వదిలేసారు స్టార్ హీరోలు. స్టార్ హీరోల సినిమాలు అన్నిఆగస్టు15, దసరా, దీపావళికి వచ్చేందుకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అలానే ఈ ఏడాది సెప్టెంబరు లో ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ వేరు వేరు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ మధ్య జరగబోతుంది. సెప్టెంబర్ 5లో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read : AN 63 : అల్లరి నరేష్…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లిట్ టాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. అదే జోష్ తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్ డే కానుకగా పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’…
మలయాళ సూపర్ స్టార్ కుమారుడైన దుల్కర్ సల్మాన్ అతి తక్కువ సమయంలోనే ప్యాన్ ఇండియా యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లక్కీ భాస్కర్, మహానటి, సీతారామం లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ సాదినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాని ఈరోజు అఫీషియల్ గా లాంచ్ చేశారు. పవన్ సాదినేని దర్శకత్వం…
దీపావళి సందర్భంగా తెలుగులో లక్కీ భాస్కర్, క సినిమాలతో పాటు తమిళం నుంచి అమరన్ సినిమాతో పాటు కన్నడ సినీ పరిశ్రమ నుంచి భగీర అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కావడంతో మలయాళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో కూడా ఆయనకు మార్కెట్ ఉండటంతో అక్కడ కూడా కాస్త థియేటర్లు దక్కాయి. కానీ పాన్ ఇండియా సినిమాగా తీసుకు రావాలనుకున్న కిరణ్ అబ్బవరం క సినిమాకి…
Deepavali: బతుకమ్మ, దసరా పండగ సందడి అయింది త్వరలో దీపావళి హడావిడి మొదలు కాబోతుంది. మరో వారం రోజుల్లో ఈ ఫెస్టివల్ సంబరాలు స్టార్ట్ కానున్న క్రమంలో దీపావళి పండక్కి ఆరు పెద్ద సినిమాలు అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. దీపావళి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దీపావళికి, ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి, వీటిలో నాలుగు ఒరిజినల్ తెలుగు సినిమాలు కాగా.. మరో రెండు తమిళ్ డబ్ మూవీస్ కూడా ఉన్నాయి.…
8 Heros Acted in Kalki 2898 AD Movie: ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్విని దత్ భారీ బడ్జెట్లో నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమాలో చాలామంది నటించారనే ప్రచారం జరిగింది కానీ ఈ సినిమాలో ఆసక్తికరంగా చాలామంది హీరోలు నటించారు. అంటే…
Dulquer Salman and Vijay Deverakonda in Kalki 2898 AD : ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్దిగా ముందు నాగ్ అశ్విన్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో ప్రభాస్…
Jayam Ravi Exits Kamal Hassan’s Thug Life after Dulquer Salman: తమిళంలో పొన్నియన్ సెల్వన్ సిరీస్ విజయం తర్వాత , మణిరత్నం 25 సంవత్సరాల తర్వాత ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘థగ్ లైఫ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు జయం రవి, దుల్కర్ సల్మాన్ అలాగే త్రిష కూడా నటిస్తారని గతంలో ప్రకటించారు. ఈ అందరితో కలిసి ఒక హై-ఆక్టేన్ యాక్షన్…
Meenakshi Chaudhary: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షీ చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.