Dulquer Salman: సీతారామం చిత్రంతో తెలుగు నాట స్టార్ హీరో స్టేటస్ ను అందుకున్నాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా తరువాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం హిందీలో చుప్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
Sita Ramam: తెలుగు సినిమా.. రోజురోజుకు తన ఖ్యాతిని ప్రపంచానికి విస్తరింపజేస్తోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలా అని చిన్న చూపు చూసిన వారే.. ఇప్పుడు తెలుగు సినిమా అంటే సగర్వంగా తలెత్తి ఇది తెలుగు సినిమా అని చెప్పుకొస్తున్నారు.
Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఒక మహనటి. ఒక సీతారామం ఈ రెండు సినిమాలు చాలవా దుల్కర్ ఎలాంటి నటుడో తెలుసుకోవడానికి.. కానీ, సక్సెస్ వచ్చాకే ఆ విషయం బయటికి వస్తోంది. కెరీర్ మొదట్లో ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవడం ప్రతి ఒక్కరికి జరిగేదే.
Chup Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి జంటగా సన్నీ డియోల్, పూజ భట్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చుప్.. రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. సీతారామం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Sai Dharam Tej: మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు.