Lucky Baskhar: భాషతో సంబంధం లేకుండా కథ నచ్చినా.. నటన నచ్చినా సినిమానే కాదు నటీనటులను కూడా తెలుగువారు దగ్గరకు తీసుకుంటారు. అలా మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. మంచి కథలను ఎంచుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు.
Thug Life: లోక నాయకుడు కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత జోరు పెంచిన కమల్ .. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటి తగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
King of Kotha Collections: ప్రతి భాషలో ఒక మాంచి మాస్ మసాలా సినిమా సూపర్ హిట్ అయింది, మనభాషలో చేస్తే ఎందుకు హిట్ అవ్వదు అనుకున్నారో ఏమో దుల్కర్ సల్మాన్ ను హీరోగా పెట్టి కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన దుల్కర్ ను గ్యాంగ్ స్టర్ గా ఒక మాంచి మాస్ మసాలా యాక్షన్ జానర్ సినిమా చేశారు. దుల్కర్ సల్మాన్ తో ఇలాంటి సినిమా అనగానే…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కురుప్ తర్వాత దుల్కర్ నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ డ్రామాగా పేరు తెచ్చుకున్న ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఇటీవలే ట్రైలర్ బయటకి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసింది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రమోషన్స్…
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషల్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ యంగ్ స్టార్ పాన్-ఇండియా స్థాయిలో అలరిస్తూ, ప్రస్తుత తరంలోని ఉత్తమ నటులలో ఒకరిగా ఖ్యాతిని పొందారు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా పాపులర్ స్టార్. తన గత చిత్రం ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ అందుకున్న దుల్కర్ సల్మాన్, తన తదుపరి పాన్-ఇండియా చిత్రం కోసం దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. ధనుష్ తో చేసిన సార్(వాతి)తో వెంకీ…
Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి తెలుగులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేస్తుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమాలనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన స్టార్ హీరోల్లాగే దుల్కర్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. మహానటి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దుల్కర్ సల్మాన్, సీతా రామం సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రేమ కథలతో పర్ఫెక్ట్ గా…
Mammootty : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12…
దుల్కార్ సల్మాన్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కింగ్ ఆఫ్ కొత్త' ఓనమ్ కానుకగా జనం ముందుకు రాబోతోంది. చిత్రసీమలో 11న సంవత్సరాలు పూర్తి చేసుకున్న దుల్కర్ హీరోగా అభిలాష్ జోషి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.