“ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి విడుదలైన “దోస్తీ” సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్రెండ్‌షిప్ డే రోజున సినిమా నుంచి మొదటి సింగిల్ ‘దోస్తీ’ని విడుదల చేశారు. 5 భాషల్లో, ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ సాంగ్ విజువల్స్, కీరవాణి అందించిన మ్యూజిక్, లిరిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మేకర్స్ ఈ స్పెషల్ వీడియో సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఈ సాంగ్ లో చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ చేతులు కలపడంతో…