ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కామల్‌వెల్త్ గేమ్స్‌కి సిద్ధమవుతున్న భారత్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. డోప్ టెస్ట్‌లో అథ్లెట్లు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతున్నారు. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్‌లో విఫలమై.. ఈ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు తాజాగా మరో అథ్లెట్ ఈ టెస్ట్‌గా బుక్ అయ్యింది. మహిళల 4×100 మీటర్ల బృందంలోని ఓ సభ్యురాలికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డోప్ట్ టెస్ట్ నిర్వహించగా..…
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్‌లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ…