ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న మూవీ ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ నూ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ జస్టిఫికేషన్ కోసం అన్నట్టుగా ఓ ఫన్నీ వీడియోను తీసి యూట్యూబ్ లో విడుదల చేసింది. ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి రావడం కోసం హీరో శ్రీసింహా రెండు గంటలు పర్మిషన్ అడిగితే, డైరెక్టర్ ‘నో’ చెప్పడంతో అతను ఏం…