Home
Donald Trump
Donald Trump News
-
Donald Trump: పిచ్చి బాస్టర్డ్స్.. హార్మూజ్‌ను తెరవండి.. లేకపోతే విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్‌లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. Also Read:SRHvsLSG :… -
US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..
US pilot rescue Op: ఇరాన్లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ సంచలనంగా మారింది. శత్రుదేశ భూభాగంలో అతడిని రక్షించిన విధానం సినిమాకు తక్కువేం కాదు. ఎఫ్-15 యుద్ధవిమానాన్ని కూల్చేసి ఇరాన్ విజయం సాధించిందని భావించింది, పైలట్లను సజీవంగా పట్టుకోవాలని చూసింది. కానీ, అమెరికా వారికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. విమానం కూలిన తర్వాత వెంటనే ఒక పైలట్‌ను కొన్ని గంటల్లోనే రెస్క్యూ చేశారు. మరో పైలట్ కోసం తీవ్రంగా గాలించారు. రంగంలోకి స్పెషల్ ఫోర్సెస్: ఆదివారం… -
Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..
Donald Trump: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం పెరిగింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు ఆదివారం ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి, త్వరగా మాతో డీల్ చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్‌ను నరకంగా మారుస్తామని, సమయం లేదని హెచ్చరించారు. Read Also:… -
Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో తీవ్ర యుద్ధం జరుగుతోంది. రెండు పక్షాలు కూడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టింది. -
US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..
US-Iran War: అమెరికా ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్-35ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే,ఇప్పుడు పైలట్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. విమానం కూలిపోతున్న సమయంలో ఎజెక్ట్ బటన్ నొక్కి పారాశ్యూట్ ద్వారా నేలపై ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. -
Donald Trump: హార్ముజ్‌ను తెరుస్తాం, చమురును వెల్లువలా పారిస్తాం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు. -
Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..
Strait of Hormuz: ఇరాన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేసింది. ఈ మార్గం ద్వారా వెళ్లే నౌకలపై దాడులు చేస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన సముద్ర మార్గం ద్వారానే సాగుతాయి. దీంతో ఆసియాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. -
Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..
Donald Trump: ఇరాన్ యుద్ధంలో నాటో దేశాలు, యూరప్‌లోని మిత్రదేశాలు అమెరికాతో కలిసి రావడం లేదు. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. -
US-Iran War: మీది 250 ఏళ్ల దేశం, మాది 6000 ఏళ్ల నాగరికత.. హాలీవుడ్ భ్రమల్లో ట్రంప్..
US-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్‌కు ఒప్పుకోకుంటే ఇరాన్‌ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైనికాధికారి సయేద్ మజిద్ మూసావి మాట్లాడుతూ.. 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా, 6000 ఏళ్ల నాగరికత కలిగిన మా దేశాన్ని బెదిరిస్తుందా? అని ఎద్దేవా చేశారు. Read Also: Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని… -
Donald Trump: అప్పటి వరకు యుద్ధం ఆపేదే లేదు.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!