S Jaishankar: కాల్పుల విరమణ, ట్రంప్ కామెంట్స్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- కాల్పుల విరమణ కోరుకున్నది ఎవరో స్పష్టంగా ఉంది..
- ఆపరేషన్ సిందూర్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- ట్రంప్ ‘‘జీరో టారిఫ్’’ ఆఫర్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ రోజు మాట్లాడారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారనే విషయం స్పష్టంగా ఉందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య శాంతికి అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘మేము పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయలేదు. కాబట్టి పాక్ సైన్యం జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ వారు ఆ సలహా తీసుకోలేదు’’ అని అన్నారు.
Read Also: Pawankalyan : ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ పాల్గొనేది అప్పటి నుంచే..!
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
అలాగే, ఉపగ్రహ చిత్రాలు ద్వారా పాకిస్తాన్‌కి ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. మే 07న తగ్గడానికి సిద్ధంగా లేని వారు, మే 10న మాట్లాడటానికి సిద్ధమయ్యారని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. కాబట్టి, కాల్పుల విరమణ ఎవరు కోరుకున్నారు అనేది స్పష్టంగా ఉందని అన్నారు.
భారతదేశం ‘‘జీరో టారిఫ్స్’’తో వాణిజ్య ఒప్పందాన్ని ఆఫర్ చేసిందనే ట్రంప్ వ్యాఖ్యలపై జై శంకర్ స్పందించారు. భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘ఇవి సంక్లిష్టమైన చర్చలు. ప్రతీదీ జరిగే వరకు ఏమీ నిర్ణయించబడదు. ఏదైనా వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకంగా ఉండాలి. అది రెండు దేశాలకు మేలు జరగాలి. వాణిజ్య ఒప్పందం నుంచి మనం ఆశించేది అదే.’’ అని జైశంకర్ అన్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!