Jingo : డాలీ ధనంజయ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ “జింఘో”. ధనంజయ పుట్టినరోజు సంరద్భంగా మూవీ నుంచి సెకండ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డాలీ పిక్చర్స్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తుండగా.. శశాంక సోగల్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో గతేడాది మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ నుంచి వచ్చిన “నారా నారా జింఘో” మ్యూజిక్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. Read…
Zebra Dhananjay: కన్నడ స్టార్ డాలీ ధనంజయ, ట్యాలెంటెడ్ హీరో సత్య దేవ్ మల్టీ స్టారర్ గా నటించిన సినిమా ‘జీబ్రా’. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తుండగా ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ ఇప్పటికే విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి. సినిమా నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా…
సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. 'పెంగ్విన్' ఫేమ్ ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీని వేసవి కానుకగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.