సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాని ఏ టైంలో అనౌన్స్ చేశాడో తెలియదు కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఆ ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. తెలుగు సినీ అభిమానులు ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్ ని 2022 ఇయర్ మొత్తం రిపీట్ మోడ్ లో తలచుకోని ఉంటారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు…
DJ Tillu: మలయాళ బ్యూటీ, కర్లీ హెయిర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ‘DJ టిల్లు స్క్వేర్’ సినిమా నుంచి తప్పుకుందనే వార్త గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. DJ టిల్లు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. సిద్ధు జొన్నలగడ్డ కథ మాటలు రాయడమే కాకుండా ఈ సీక్వెల్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్ అయిన ఈ సినిమాని కష్టాలు వెంటాడుతున్నాయి. ముందుగా ‘DJ టిల్లు…