Naga Chaitanya : నాగచైతన్య, శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక వీరిద్దరూ సెపరేట్ గా ఓ ఇల్లు తీసుకుని అందులో ఉంటున్నారు. ప్రతి పండుగకు వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా దీపావళి సందర్భంగా వీరిద్దరూ మరోసారి ట్రెడిషనల్ బట్టల్లో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నాగచైతన్య చాలా స్టైలిష్ గా ఉన్నాడు. చాలా రోజుల తర్వాత చైతూ హెయిర్…
Anasuya : యాంకర్ అనసూయ ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంది ఈ బ్యూటీ. నేను చిన్నప్పుడు దీపావళిని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దాన్ని. ఉదయాన్నే మంగళహారతి తర్వాత మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ డబ్బుల కోసం నేను, మా సిస్టర్స్ వెయిట్ చేసేవాళ్లం. ఆ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి…
మళ్లీ రాష్ట్రంలో వైకుంఠపాళి వొద్దు.. మళ్లీ వైకుంఠపాళి వస్తే నాశనమైతాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి అన్ని పనులు జరుగుతున్నాయి.. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం.. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి.. వైకుంఠ పాళి గేమ్స్ వొద్దు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం…
Rashmika Mandanna photos Viral: రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరున్న ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ తన టాలెంట్ నిరూపించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ లో…
దేశవ్యాప్తంగా ‘దీపావళి’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. పూజలు, నోములు, దీపాలతో యావత్ దేశం ఘనంగా దీపావళి జరుపుకుంది. గురువారం రాత్రి అయితే పటాసుల పేలుళ్లతో దేశం మొత్తం మార్మోగిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా బాణసంచాను కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఓ వింత ఆచారంను పాటించారు. దోర్నాల మండలం వై.చర్లోపల్లిలో దీపావళి పండుగ సందర్భంగా ఓ వింత ఆచారాన్ని గ్రామస్తులు ఆనవాయితీగా…
KA Success Meet: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ఓ సరికొత్త ప్రయత్నంగా థ్రిల్లర్ సినిమా “క” ను సినిమా ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. ఇకపోతే, తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా…
చిన్న పొరబాటు జరిగిన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది. అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని కోరింది.