Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది.
Divya Bharathi: బ్యాచిలర్ సినిమాతో తెలుగు, తమిళ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోంది కోలీవుడ్ భామ దివ్య భారతి. జీవీ ప్రకాష్ కుమార్ సరసన నటించిన బ్యాచిలర్ మూవీ అమ్మడికి స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.