సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘G.O.A.T’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ పతాకాలపై ‘అద్భుతం’, ‘టేనంట్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంతో, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ సరసన దివ్యభారతి నటిస్తోంది. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. Digital India: డిజిటల్…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి నటినటుల మధ్య డెటింగ్,లవ్, విడాకులు అనేది కామన్. ఒకరిని ఇష్టపడటం వారితో కలిసి చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, వర్కౌంట్ అవ్వలేదు అని విడిపోవడం, వేరొకరితో మింగిల్ అవ్వడం ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం. ఇందులో భాగంగా తమిళ మ్యాజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్, గాయని సైంధవి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే జీవీ విడాకులు తీసుకోవడానికి కారణం హీరోయిన్ దివ్య భారతి అనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి.…
తమిళ సంగీత దర్శకులలో జీవి ప్రకాష్ కు సెపరేట్ ఇమేజ్ ఉంది. తన మ్యూజిక్ తో జీవి ప్రకాష్ ఎన్నో సినిమాల విజయాలలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది అమరన్ అలాగే లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు జీవీ. అలాగే హీరోగాను జీవి ప్రకాష్ వరుస సినిమాలలో నటిస్తున్నాడు. కాగా గతేడాది జీవి ప్రకాష్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంన్నాడు. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ…
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Goat: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా పాగల్ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గోట్.. గ్రేటెస్ట్ ఆల్ ది టైమ్. ఇక ఈ సినిమాను మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sudigali Sudheer: గాలోడు సినిమాతో హిట్ అందుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ సరసన బ్యాచిలర్ భామ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో సుధీర్ ఒకడు. తన మ్యాజిక్ తో, కామెడీతో ఒక్కో మెట్టు ఎదుగుతూ టీమ్ లీడర్ గా మరి సుడిగాలి సుధీర్ అనే టీమ్ తో మరింత హైప్ క్రియేట్ చేసి.. ఒక పక్క కమెడియన్ గా.. ఇంకోపక్క డ్యాన్సర్ గా, హోస్ట్ గా వ్యవహరిస్తూ.. హీరోగా మారాడు.
Millie Bobby Brown: అందాల భామ మిలీ బాబీ బ్రౌన్ ఈ యేడాది ఫిబ్రవరి 19తో పందొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది. అమ్మడు అప్పుడే పెళ్ళిపై మనసు పారేసుకుంది. రాక్ లెజెండ్ జోన్ బాన్ జోవీ కుమారుడు బాంజీయోవిని బాబీ పెళ్ళాడబోతోంది.