వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా లేకుండా కూడా ట్రెండింగ్ లో మాత్రం సామ్ పేరు మొదటి ప్లేస్ లో ఉంటుంది.
2019లో బెజోస్ నుంచి విడిపోయిన మెకంజీ స్కాట్.. టీచర్ అయిన డాన్ జెవెట్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు రెండో భర్త డాన్ జెవెట్ నుంచి కూడా ఆమె విడాకులు కోరుతున్నారు.
Chahal- Dhanashree: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతడి పేరును నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అతడి భార్య ధనశ్రీ వర్మ. ఆమెతో చాహల్ బంధం తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇటీవల శ్రేయస్ అయ్యర్‌తో ధనశ్రీవర్మ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీళ్లిద్దరికీ లింక్ ఉన్నట్లు నెటిజన్‌లు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యవహారం ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి…
Yuzvendra Chahal: ప్రస్తుతం సోషల్ మీడియాలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పేరు మార్మోగిపోతోంది. చాహల్, అతడి భార్య ధనశ్రీ మధ్య విభేదాలు నడుస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. చాహల్ భార్య ధనశ్రీ సోషల్ మీడియాలో పేరు మార్చుకోవడం కలకలం రేపింది. ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన భర్త ఇంటిపేరు ‘చాహల్’ను తొలగించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు పేర్లు మార్చుకోవడం విడాకులకు దారి తీస్తుందని ఇటీవల పలు ఘటనలను నెటిజన్‌లు గుర్తుచేస్తున్నారు. గత…
చిత్ర పరిశ్రమలో విడాకుల పర్వం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. ఒకరి తరువాత ఒకరు.. తమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలుపుతూ అభిమానులకు షాకులు ఇస్తున్నారు.
అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాని తర్వాత అమీర్ ఖాన్ తో కలసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆమీర్ సినిమాకోసం కూడా భారీ ఎత్తున ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి వ్యక్తిగత జీవితంలో సమంతతో విడాకులతో పాటు తాజాగా మరో హీరోయిన్ తో ఎఫైర్స్ అంటూ పుట్టుకువచ్చిన పుకార్ల గురించి మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది.…