Home
Divorce
Divorce News
-
Shikhar Dhawan Divorce: టీమిండియా క్రికెటర్కు విడాకులు మంజూరు.. భార్య వల్ల మానసిక వేదన..!
Shikhar Dhawan divorce with Wife Aesha Mukerji: భారత సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీకి ఢిల్లీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ఆయేషా కారణంగా గబ్బర్ మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొంటూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్లోని ఫ్యామిలీ కోర్టు విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్కు కోర్టు అనుమతి ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయేషా ముఖర్జీకి… -
BREAKING NEWS: శిఖర్ ధావన్కు విడాకులు మంజూరు..
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీకి విడాకులు మంజూరయ్యాయి. కొంతకాలం క్రితం శిఖర్ ధావన్.. తన భార్య అయేషా ముఖర్జీ మానసికంగా హింసించిందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు శిఖర్ ధావన్ వాదనలను సమర్ధించింది. -
Uniform Civil Code: స్వలింగ వివాహం యూసీసీ పరిధిలోకి రాదు..!
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది. -
Bombay High Court: మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో విడాకులు కోరకూడదు..
తన జీవిత భాగస్వామి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారనే కారణంతో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం ఏ వ్యక్తి విడాకులు కోరకూడదని బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పులో పేర్కొంది. -
Delhi High Court: భార్యను కొట్టే, హింసించే హక్కు భర్తకు ఏ చట్టం ఇవ్వలేదు..
భార్యను కొట్టే, హింసించే హక్కు భర్తకు ఏ చట్టం ఇవ్వలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. క్రూరత్వం, పురుషుడు విడిచిపెట్టడం వంటి కారణాలతో ఓ మహిళకు విడాకులు మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
Divorce: వేరు కాపురం అంటున్న భార్యలకు షాక్.. అలాంటి వారికి ఇక విడాకులే అన్న కోర్ట్
Insists Husband For Seperate Family: పెళ్లి అనే బంధంతో ఓ ఆడ పిల్ల తన పుట్టింటిని వదిలి అత్తింటిలో అడుగుపెడుతుంది. భర్తతో కలిసి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి తన అత్తమామలనే అమ్మా నాన్నలు అనుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. అత్త మామను శత్రువుల్లా చూస్తూ భర్త మాత్రమే చాలు.. నాకు ఎవరు అవసరం లేదు అనుకుంటే ఆ ఇంట్లో వారు ఎంత మంచిగా ఉన్నా వేరు కాపురం కావాలనే అనిపిస్తుంది. అయితే… -
Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు కన్ఫార్మ్.. ఒక్క పోస్ట్తో..!
Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్బ్రోకెన్’ అని ఉంది. పాకిస్థాన్ మాజీ… -
Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!
Canadian PM Justin Trudeau and wife Sophie announce Separation: 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆయన సతీమణి సోఫీ గ్రెగొయ్రీ ట్రూడో బుధవారం ప్రకటించారు. పలుమార్లు సామరస్యంగా చర్చించుకున్న తర్వాత తాము విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై జస్టిన్ ట్రూడో, సోఫీ ట్రూడో సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. 2005లో వివాహం… -
Niharika-Chaitanya Divorce: విడాకులపై స్పందించిన నిహారిక.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్!
Niharika Konidela React on Divorce with Chaitanya Jonnalagadda: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడిపోయారని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. నిహారిక-చైతన్య తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ న్యూస్ అఫీషియల్గా కన్ఫామ్ అయ్యింది. హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. నిహారిక, చైతన్యల మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విడాకులపై నిహారిక స్పందించారు.… -
Niharika-Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరో తెలుసా?
Niharika Konidela Lawyer name is Kalyan Dileep Sunkara: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పరస్పర అంగీకారంతో హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతోనే విడాకులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా నిహారిక-చైతన్యలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల…
తాజావార్తలు
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
-
PM Modi Warns Corporates: కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ షాక్.. ఎంత ఇచ్చినా మీ ఆకలి తీరదా?
-
IND vs NZ: నికోల్స్ అజేయ సెంచరీ.. ఫిలిప్స్ శతకం.. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ఆలౌట్!
-
TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!